- Telugu News Photo Gallery Cricket photos Meet Shubman Sister Shahleen Gill She Too Much Stylish As Bollywood Heroines
టీమిండియా నయా సెన్సేషన్ శుభమన్ గిల్ సోదరిని చూశారా? అందంలో బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదండోయ్
టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు అతి తక్కువ మ్యాచుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దీంతో ఈ యంగ్ సెన్సేషన్ పేరు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. కాగా యువ ఆటగాడికి షానీల్ గిల్ అనే ఓ సోదరి ఉంది. తనకు సంబంధించిన ఏ విషయమైనా ఆమెతోనే షేర్ చేసుకుంటాడట శుభ్‌మన్.
Updated on: Jan 19, 2023 | 7:30 AM

షానీల్ బయట పెద్దగా కనిపించదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేసుకుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షానీల్‌కు సుమారు 50 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

షానిల్ బోల్డ్ దుస్తులను ధరించడానికి కూడా ఏ మాత్రం వెనుకాడదు.ఇటీవల ఆమె బీచ్‌లో బికినీ ధరించి దిగిన ఫొటోలు తెగ వైరలయ్యాయి. ఇక పండగలు, ప్రత్యేక దినాల్లో సోదరుడు శుభ్‌మన్‌తో దిగిన ఫొటోలను కూడా తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుందీ బ్యూటీ.