Shardul Thakur: ప్రియురాలితో శార్దూల్ ఠాకూర్ నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫొటోలు..
టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ తన బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పేసే సమయం ఆసన్నమైంది. క్రికెట్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేసేఈ యంగ్ బౌలర్ తన ప్రేయసి మిథాలీ పారుల్కర్ అందానికి క్లీన్ బౌల్డయ్యాడు. త్వరలోనే ఆమెతో కలిసి పెళ్లిపీటలెక్కనున్నారు. ఇరు కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
