Rohit Sharma: ముంబైకు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. గాయంపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.?
Rohit Sharma Injury: ముంబై ఇండియన్స్ అభిమానులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక పోరులో ఓటమి పాలవ్వడమే కాకుండా, జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. మైదానంలో ఇబ్బంది పడుతూనే ఆటను వదిలి వెళ్లిన రోహిత్ ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారం వెలువడింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
