DC vs LSG: నేటి మ్యాచ్‌లో ఎవరు గెలిచినా RCBకి ప్లస్ పాయింటే.. ఎందుకో తెలుసా?
IPL 2024: ఐపీఎల్ 64వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే, RCBని అధిగమించి 5వ స్థానానికి చేరుకుంటుంది. అయితే, నెట్ రన్ రేట్‌లో ఆర్‌సీబీ జట్టు ముందుంది. తద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆర్‌సీబీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును అధిగమించే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
