Test Records: భారత్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్.. టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర
Pakistan vs West Indies: పాకిస్థాన్‌లో జరిగిన గత మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఫాస్ట్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇప్పుడు వెస్టిండీస్‌పై పాక్ స్పిన్నర్లు 20 వికెట్లు తీసి ప్రత్యేక రికార్డును లిఖించారు. అది కూడా భారతదేశం సాధించిన చారిత్రక విజయాన్ని తుడిచి పెట్టేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
