IPL 2024: హ్యాట్రిక్ పరాజయాలున్నా.. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ సరికొత్త చరిత్ర..
Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 14వ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్రత్యేక మైలురాయిని తాకడం కూడా విశేషం. 2008 నుంచి 2024 వరకు 250 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. అలాగే, 138 మ్యాచ్‌లు గెలిస్తే.. 108 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో 4 మ్యాచ్‌లు ఫలితం లేకుండా పోయాయి. ముంబై ఇండియన్స్ పేరిట కొత్త రికార్డు చేరిన పూర్తి సమాచారం ఇదిగో..