ICC Champions Trophy: టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడంపై కేంద్రం క్లారిటీ.. ఏమన్నాదంటే..!
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను పంపకూడదని నిర్ణయించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
