10 ఫోర్లు, 4 సిక్సులు.. 150+ స్ట్రైక్‌రేట్‌తో సెంచరీ ఇన్నింగ్స్.. బౌలర్లను చీల్చి చెండాడిన ఆ బ్యాటర్ ఎవరంటే?

LPL 2021: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్‌కు ఆడుతున్న శ్రీలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో రెండో క్వాలిఫయర్‌లో జాఫ్నా కింగ్స్‌పై సెంచరీ చేశాడు.

Venkata Chari

|

Updated on: Dec 22, 2021 | 7:36 AM

అవిష్క ఫెర్నాండో అద్భుతమైన ఫామ్ LPL 2021లో కొనసాగుతోంది. టోర్నీ రెండో క్వాలిఫయర్‌లో కుడిచేతి వాటం కలిగిన ఓపెనర్ అద్భుత సెంచరీ చేశాడు. దంబుల్లా జెయింట్స్‌పై అవిష్క ఫెర్నాండో 64 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

1 / 4
అవిష్క ఫెర్నాండో బ్యాట్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి, అతని స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువ. ఫెర్నాండో తన ఓపెనింగ్ భాగస్వామి గుర్బాజ్‌తో కలిసి 13.2 ఓవర్లలో 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఆధారంగా, జాఫ్నా కింగ్స్ రెండో క్వాలిఫయర్‌లో దంబుల్లా జెయింట్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

2 / 4
ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ గుర్బాజ్ కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతూ 40 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. గుర్బాజ్ బ్యాట్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ 175 కంటే ఎక్కువగా ఉంది.

3 / 4
గుర్బాజ్, అవిష్క ఫెర్నాండో సెంచరీ భాగస్వామ్యంతో జాఫ్నా కింగ్స్ 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అదే టోర్నమెంట్‌లోని 7వ మ్యాచ్‌లో క్యాండీ వారియర్స్‌పై అవిష్క ఫెర్నాండో ఒక ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. అతను ఆరో బంతికి ఫుల్ టాస్ అందుకున్నాడు. కానీ అతను దానిపై రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు.

4 / 4
Follow us