ICC Rankings: టీమ్ ఇండియా 2 ఫార్మాట్లలో ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఒక ఫార్మాట్‌లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలర్ల స్థానంలో నంబర్ వన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో టీమిండియాతోపాటు ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. మరి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు ఎక్కడున్నారో ఓసారి చూద్దాం..