AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాక్‌పై స్పిన్‌తో చెలరేగిన కుల్దీప్.. కట్‌చేస్తే గంగూలీ-సచిన్ లిస్టులో స్థానం.. బ్యాటర్ల సరసన ఈ బౌలర్ ఎలా చేరాడంటే..?

IND vs PAK: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసిన కుల్దీప్ 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో పాక్‌పై టీమిండియా 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ కూడా గంగూలీ-సచిన్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. దిగ్గజ బ్యాటర్ల లిస్టులోకి స్పిన్ బౌలర్ ఎలా చేరాడో ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 12, 2023 | 8:51 AM

Share
భారత్, పాక్ మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్ 4 క్లాష్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ విజయం కోసం ఫఖర్ జమాన్, ఆఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షదాబ్ ఖాన్, ఫహీమ్ ఆష్రఫ్ రూపంలో 5 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. పాకిస్తాన్‌పై వన్డేల్లో 5 వికెట్ హాల్ నమోదు చేసిన 5వ ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ క్రమంలో కుల్దీప్.. టీమిండియా దిగ్గజాలైన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ సరసన కూడా చేరాడు. 

1 / 6
భారత్ తరఫున అర్షద్ అయుబ్ 1998లో పాక్‌పై 5 వికెట్లు తీసి.. ప్రత్యర్ధి జట్టుపై 5 వికెట్ హాల్ తీసిన తొలి భారత్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో అయుబ్ 21 పరుగులు ఇచ్చుకుని 5 వికెట్లు తీశాడు. 

2 / 6
అయుబ్ తర్వాత పాక్‌పై సౌరవ్ గంగూలీ ఇదే ఫీట్‌ను సాధించాడు. 1997లో పాక్‌తో జరిగిన ఓ వన్డేలో గంగూలీ కేవలం 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 

3 / 6
అలాగే వెంకటేశ్ ప్రసాద్ భారత్ తరఫున పాక్‌పై 5 వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. 1999లో ప్రసాద్ 27 పరుగులకు 5 పాక్ వికెట్లను పడగొట్టాడు. 

4 / 6
ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ నాలుగో ప్లయర్. 2005 భారత్ పర్యటను వచ్చిన పాక్‌పై సచిన్ 50 పరుగులు సమర్పించుకుని 5 వికెట్లు తీశాడు. 

5 / 6
ఇక తాజాగా కుల్దీప్ యాదవ్ ఈ లిస్టులో 5వ ప్లేయర్‌గా జాయిన్ అయ్యాడు. అయితే ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ప్రకారం 16 పరుగులకే 5 వికెట్లు తీసిన గంగూలీ ప్రధమ స్థానంలో, 50 పరుగులకు 5 వికెట్లు తీసిన సచిన్ 5 స్థానంలో ఉన్నారు. తాజాగా 25 పరుగులకు 5 వికెట్లు తీసిన కుల్దీప్ వీరిద్దరి నడుమ 3వ స్థానంలో ఉన్నాడు. అయ్యుబ్ రెండో స్థానంలో.. వెంకటేవ్ ప్రసాద్ 4వ స్థానంలో ఉన్నారు. 

6 / 6
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి