కోల్‌కతా నైట్ రైడర్స్: *రిలీజ్ ప్లేయర్స్*: ప్యాట్ కమ్మిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, నబీ, కరునరత్నే, ఫించ్, హేల్స్, తోమర్, రహనే, అశోక్ శర్మ, ఇంద్రజిత్, ప్రదమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్
*రిటైన్ ప్లేయర్స్*: శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, గుర్బజ్, వెంకటేష్ అయ్యర్, రస్సల్, నరైన్, ఠాకూర్, ఫెర్గుసన్, ఉమేష్ యాదవ్, సౌథీ, హర్షిట్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకు సింగ్
*మిగిలిన మొత్తం*: రూ 7.05 కోట్లు, *ఓవర్సీస్ స్లాట్స్* - 3