- Telugu News Photo Gallery Cricket photos IPL Records: Here are the All Time Records of Indian Premier League, EX RCB Played dominated the chart and over Team India Players
IPL Records: ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డులు.. కొన్నింటిని బ్రేక్ చేయడం అసాధ్యమే..
ఐపీఎల్ అంటేనే వినోదాల పంట.. క్రికెట్ రికార్డుల మోత.. ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు మళ్లీ మళ్లీ తిరగరాయబడ్డాయి కూడా. అయితే కొన్ని రికార్డులు మాత్రం తిరగరాయడం అసాధ్యం కాకపోయినా.. అసాధ్యమే అనిపించేలా ఉన్నాయి. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 30, 2023 | 12:17 PM

అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లి (6624)

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు: క్రిస్ గేల్ (175)

1. క్రిస్ గేల్: గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన క్రిస్ గేల్ మొత్తం 239 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒకే ఒక జట్టు(ఆర్‌సీబీ) తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా గేల్ రికార్డు సృష్టించడంతో పాటు లీస్టు అగ్రస్థానంలో నిలిచాడు.

అత్యధిక సిక్స్ లు: క్రిస్ గేల్ (357)

అత్యధిక వికెట్లు: డ్వేన్ బ్రావో (183)

అత్యధిక క్యాచ్‌లు: సురేష్ రైనా (109)

అత్యధిక మ్యాచ్‌లు: ఎంఎస్ ధోని (234)

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ: కేఎల్ రాహుల్ (14 బంతులు)

అత్యుత్తమ స్ట్రైక్ రేట్: ఆండ్రీ రసెల్ (177.88)

లాంగెస్ట్ సిక్స్: ఆల్బీ మోర్కెల్ (125 మీటర్లు)

కింగ్ కోహ్లీ తర్వాత ఈ లిస్టులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 206 ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. మొత్తం 6,284 పరుగులు చేశాడు.

ఇక టాప్ 5లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ తొలి 3 సీజన్లలో డెక్కన్ చార్జర్స్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తోనే ఉన్న హిట్ మ్యాన్ 41 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు.




