CSK vs RCB: చెన్నైపై కోహ్లీ భారీ రికార్డ్.. చెపాక్‌లోనే నంబర్-1 ప్లేయర్..
Virat Kohli: మరోసారి, చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ బ్యాట్ బాగా రాణించలేదు. కానీ, కోహ్లీ చెన్నైపై సాధించిన పరుగులతో భారీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ఇప్పుడు రికార్డు సృష్టించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
