AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: వివాదాస్పద నిర్ణయానికి బలైనా.. ప్రపంచ రికార్డు సృష్టించిన కోహ్లీ.. అదేంటంటే?

IPL 2024 Virat Kohli: KKRపై అద్భుతమైన ఆరంభం ఉన్నప్పటికీ, వివాదాస్పద నిర్ణయం కారణంగా కోహ్లీ తన వికెట్ కోల్పోయాడు. అయితే, కోహ్లీ తన షార్ట్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు. ఇందులో 1 బౌండరీ, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ రెండు సిక్సర్లతో కోహ్లీ ఐపీఎల్‌లో 250 సిక్సర్ల మార్క్‌ను కూడా చేరుకున్నాడు. దీంతో ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు.

Venkata Chari
|

Updated on: Apr 22, 2024 | 11:39 AM

Share
కోల్‌కతా నైట్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1 పరుగు తేడాతో లీగ్‌లో 7వ ఓటమిని చవిచూసింది. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్ కల చెదిరిపోయింది.

1 / 7
అయితే ఆరంభం నుంచి జట్టుకు అద్భుత ప్రదర్శన చేస్తూ ఆరెంజ్ క్యాప్ రేసుతో ముందున్న విరాట్ కోహ్లి.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ లో టీ20 ఫార్మాట్ లో ఇప్పటివరకు ఏ ఆటగాడు చేయని రికార్డును సృష్టించాడు.

2 / 7
నిజానికి, KKRపై అద్భుతమైన ఆరంభం ఉన్నప్పటికీ, వివాదాస్పద నిర్ణయం కారణంగా కోహ్లీ తన వికెట్ కోల్పోయాడు. అయితే, కోహ్లీ తన షార్ట్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

3 / 7
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు. ఇందులో 1 బౌండరీ, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ రెండు సిక్సర్లతో కోహ్లీ ఐపీఎల్‌లో 250 సిక్సర్ల మార్క్‌ను కూడా చేరుకున్నాడు. దీంతో ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు.

4 / 7
ఇప్పటివరకు ఆర్‌సీబీ తరపున కోహ్లి 264 సిక్సర్లు బాదాడు. ఇందులో కోహ్లీ ఒక్క ఐపీఎల్‌లోనే బ్యాట్‌తో 250 సిక్సర్లు బాదగా, మిగిలిన 14 సిక్సర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో RCB కొట్టినవే. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే జట్టు తరపున 264 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో ఏ ఆటగాడు ఒక్క జట్టు కోసం ఇన్ని సిక్సర్లు కొట్టలేదు.

5 / 7
ఐపీఎల్‌లోనే 250 సిక్సర్లు బాదిన కోహ్లీ ఐపీఎల్‌లో 250 సిక్సర్లు బాదిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్ ఈ ఘనత సాధించారు.

6 / 7
ఐపీఎల్‌లో 357 సిక్సర్లతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా, 275 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 251 సిక్సర్లతో ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు.

7 / 7
Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..

ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..

టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు

పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక

నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..

ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు

వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!

పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి

ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..

ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్