దీంతో పాటు గత మూడు సీజన్‌లుగా కొనసాగుతున్న తన బ్యాడ్ పరంపరకు రితురాజ్ ఎండ్ కార్డ్ వేశాడు. వాస్తవానికి, 2020, 2021, 2022 సీజన్‌లలో తన మొదటి మ్యాచ్‌లలో, గైక్వాడ్ ఒక్కసారి కూడా డబుల్ ఫిగర్ దాటలేకపోయాడు. 2020లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. 2021లో 5 పరుగులు మాత్రమే చేశాడు. 2022లో మళ్లీ అదే పరిస్థితి. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. (ఫోటో: IPL)