AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI Records: భారత్ వర్సెస్ విండీస్ వన్డే మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా?

భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌ ఫిబ్రవరి 6 నుంచి మొదలుకానుంది. ఈమేరకు ఇరు జట్ల మమధ్య నెలకొన్న కొన్ని రికార్డులను ఇప్పుడు పరిశీలిద్దాం.

Venkata Chari
|

Updated on: Jan 27, 2022 | 1:47 PM

Share
IND vs WI Records: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌ ఫిబ్రవరి 6 నుంచి మొదలుకానుంది. ఈమేరకు ఇరు జట్ల మమధ్య నెలకొన్న కొన్ని రికార్డులను ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

1 / 9
Virat Kohli

Virat Kohli

2 / 9
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌పై 39 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు సాధించాడు. విండీస్‌పై లిటిల్ మాస్టర్ అత్యధిక స్కోరు 141 పరుగులుగా నిలిచింది.

3 / 9
భారత్‌పై 41 వన్డేల్లో క్రిస్ గేల్ 4 సెంచరీలు సాధించాడు. ఇందులో క్రిస్‌గేల్ అత్యధిక స్కోరు 140 పరుగులుగా నిలిచింది.

4 / 9
ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌పై 33 వన్డేల్లో 3 సెంచరీలు సాధించిన రోహిత్.. 162 పరుగలతో అత్యధిక స్కోరు నమోదుచేశాడు.

5 / 9
ప్రస్తుతం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా వెస్టిండీస్‌పై 3 సెంచరీలు సాధించాడు. విండీస్‌తో మొత్తం 40 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

6 / 9
వెస్టిండీస్‌పై యువరాజ్ సింగ్ కూడా 3 సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్‌తో యూవీ 31 మ్యాచ్‌లు ఆడాడు.

7 / 9
ఈ జాబితాలో వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్స్ 7వ స్థానంలో నిలిచాడు. భారత్‌పై 44 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు సాధించాడు.

8 / 9
వెస్టిండీస్‌కు చెందిన గోర్డాన్ గ్రీనిడ్జ్ కూడా భారత్‌పై 3 సెంచరీలు నమోదు చేశాడు. భారత్‌తో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడాడు.

9 / 9
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప

రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?

ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..

మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే

ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!

Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి