Asia Cup 2023: ఫైనల్‌లో లంకపై హైదరాబాదీ మెరుపులు.. దెబ్బకి కపిల్, ఇర్ఫాన్ రికార్డ్‌లు బ్రేక్.. నెహ్రాతో సమంగా ఆ లిస్టు అగ్రస్థానంలోకి..
IND vs SL, Asia Cup 2023 Final: భారత్, శ్రీలంక మధ్య 9వ సారి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ సేన ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రదర్శన చేసింది. విశేషం ఏమిటంటే.. పూర్తి క్రెడిట్ మన హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌దే. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు.. మొత్తంగా ఇన్నింగ్స్‌లో 21 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో సిరాజ్.. నెహ్రా పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను సాధించాడు. సిరాజ్ ఇందుకోసం కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి భారత మాజీ ప్లేయర్లను కూడా అధిగమించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




