Rohit Sharma: సౌరవ్ గంగూలీ 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన రోహిత్.. కోహ్లీ, ధోనీలకు సాధ్యంకాలే..
Rohit Sharma, Sourav Ganguly ICC World Cup 2023: తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సౌరవ్ గంగూలీ 20 ఏళ్ల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. సీడబ్యూసీ 2023లో భారత జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇక నవంబర్ 19న జరిగే ఫైనల్లో గెలిచి, 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని దక్కించుకోవాలని చూస్తోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7