AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test Rankings: తగ్గేదేలే.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న జడ్డూ.. దిగ్గజాలు సైతం వెనకే..

శ్రీలంకతో మొహాలీ టెస్టులో అద్భుత సెంచరీ చేసి, ఆ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టినందుకు రవీంద్ర జడేజాకు ఐసీసీ నుంచి భారీ బహుమతి లభించింది. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌,,

Venkata Chari
|

Updated on: Mar 09, 2022 | 3:26 PM

Share
శ్రీలంకతో మొహాలీ టెస్టులో అద్భుత సెంచరీ చేసి, ఆ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టినందుకు రవీంద్ర జడేజాకు ఐసీసీ నుంచి భారీ బహుమతి లభించింది. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌(ICC Test Rankings)లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) నంబర్ 1 ఆల్ రౌండర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్‌ను జడేజా అధిగమించాడు. అదే సమయంలో అశ్విన్ కూడా 3వ స్థానానికి పడిపోయాడు. (PC-BCCI)

1 / 5
జడేజా రెండు స్థానాలు ఎగబాకాడు. మొహాలీలో జడేజా అజేయంగా 175 పరుగులు చేసి ఆ తర్వాత 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.(PC-BCCI)

2 / 5
టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా దూసుకెళ్లాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో జడేజా 37వ స్థానంలో ఉన్నాడు. 17 స్థానాలు ఎగబాకాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 3 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో ఉన్నాడు.(PC-BCCI)

3 / 5
భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను రెండు స్థానాలు ఎగబాకి 5వ స్థానాన్ని ఆక్రమించాడు. అదే సమయంలో రోహిత్ శర్మ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.(PC-BCCI)

4 / 5
బ్యాట్స్‌మెన్, బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించారు. మార్నస్ లాబుస్చాగ్నే నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మెన్, పాట్ కమిన్స్ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా ఉన్నారు.(PC-AFP)

5 / 5
Follow Us
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?

దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?

విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ

36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..

నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్

గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు