- Telugu News Photo Gallery Cricket photos ICC test Allrounder Rankings Jadeja Ashwin remains 1 and 2 consecutely and Axar Patel climbs to 5th rank
ICC Rankings: టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ.. టాప్ 5లో ముగ్గురు భారతీయులే..
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాకింగ్స్‌ను ప్రకటించగా.. టాప్5 ఆటగాళ్లలో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉన్నారు. మరి టాప్5లో ఉన్న ఆ ముగ్గురు ఎవరంటే..
Updated on: Feb 22, 2023 | 5:56 PM
Share

ICC Test Allrounder rankings: ఐసీసీ తాజాగా టెస్టు ఫార్మాట్‌కు సంబంధించిన ఆల్‌రౌండర్ల ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. ఈ జాబితా టాప్10 ఆటగాళ్లలో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండడం విశేషం. ఇంకా చెప్పుకోవాలంటే ఆ ముగ్గురు కూడా టాప్5 లోనే ఉన్నారు.
1 / 8

మరి టాప్5లో ఉన్న ఆ ముగ్గురు ఎవరంటే.. 1వ స్థానంలో రవీంద్ర జడేజా, 2వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్, 5వ స్థానంలో అక్సర్ పటేల్.
2 / 8

వీరిలో జడేజా, అశ్విన్ ఇంతక ముందు నుంచే వారి వారి స్థానాలలో కొనసాగుతుండగా.. 7వ స్థానం నుంచి 5వ స్థానంలోకి చేరుకున్నాడు అక్సర్ పటేల్.
3 / 8

1. రవీంద్ర జడేజా (భారత్)- 460 పాయింట్లు
4 / 8

2. రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 376 పాయింట్లు
5 / 8

3. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 329 పాయింట్లు
6 / 8

4. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)- 320 పాయింట్లు
7 / 8

5. అక్సర్ పటేల్ (భారత్)- 283 పాయింట్లు
8 / 8
Related Photo Gallery
పుతిన్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్స్.. భారత్-రష్యా స్నేహానికి..
ఆ డ్రస్ వేసుకొని చాలా ఇబ్బందిపడ్డా..
బంగారంలాంటి ఆరోగ్యానికి బంగాళదుంప జ్యూస్..! బెనిఫిట్స్ తెలిస్తే.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి..!
అమెరికాలో అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!
ఒకరికొకరు... ఈ బంధం ఏనాటిదో!
బీట్రూట్ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




