World Cup 2023 Jerseys: కొత్త జెర్సీలను ఆవిష్కరించిన 10 జట్లు.. ఎలా ఉన్నాయంటే?
ICC ODI World Cup 2023 Jerseys: భారతదేశంలో జరిగే ఈ ODI ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అలాగే, నవంబర్ 19న నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫేవరేట్‌గా రోహిత్ సేన బరిలోకి దిగనుంది.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12