ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ తన పాత స్టైల్‌కి కొత్త టచ్ ఇచ్చాడు. అందుకే ధోనీ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ కొత్త లుక్‌ని డిజైన్ చేసింది మరెవరో కాదు, ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్. బాలీవుడ్ సెలబ్రిటీలు, టీమిండియా ప్లేయర్ల హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు అలీమ్ హకీమ్.