‘పద్మశ్రీ’ అందుకున్న లేడీ రోహిత్.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం..!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ అవార్డును ఆమె అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఘనమైన వేడుకలో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హర్మన్‌ప్రీత్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
