తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల.. ఈ డేట్స్ మర్చిపోకండి!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి వుండే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే తిరుమల శ్రీవారి దర్శనాలు, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
