ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన యాత్ర ఘనంగా కొనసాగుతోంది. పార్వతమ్మ ముద్దు బిడ్డ, ఏకదంతుడైన గణేశుడు భక్తుల నీరాజనాలతో ముందుకు సాగుతున్నాడు. ఈ మహోత్సవం భక్తి పారవశ్యంతో సాగుతోంది. శోభాయాత్రలో దానం నాగేందర్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.