హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్ వైపు శోభాయాత్ర సాగుతోంది. హుస్సేన్ సాగర్లో భారీ గణనాధుడి నిమజ్జనానికి భారీ క్రేన్లు సిద్ధం చేశారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.