AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ.. తింటే, శరీరంలో వాపులు మొత్తం మాయం

మనం తినే ఆహారంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, బియ్యం అతి తక్కువ పోషక పదార్థాలు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్, అధిక కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుందని చాలామందికి తెలియదు. అధిక కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు

Prasanna Yadla
|

Updated on: Sep 25, 2026 | 2:37 PM

Share
మన దైనందిన ఆహారంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, బియ్యం అతి తక్కువ పోషక పదార్థాలు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్,  అధిక కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుందని చాలామందికి తెలియదు. అధిక కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలు మంచి పోషకాలను అందిస్తున్నప్పటికీ, క్వినోవా (కీన్వా) వీటి అన్నింటికంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

క్వినోవా అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా క్వర్సెటిన్,  కెంఫెరాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు సమ్మేళనాలు శరీరంలో వాపులను (ఇన్ఫ్లమేషన్) తగ్గించడంలో, అవి రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది

2 / 5
భారతదేశంలో 90% మందికి ప్రోటీన్ లోపం ఉంది. పెసలు, శెనగలు, చిక్కుడు, సోయా చిక్కుడు, రాజ్మా వంటివి ప్రోటీన్‌ను అందిస్తాయి. కానీ కొంతమందికి ఇవి గ్యాస్ సమస్యలను కలిగిస్తాయి, కాబట్టి వాటిని తినరు. దీనివల్ల ప్రోటీన్ లోపం మరింత పెరుగుతుంది. ఈ సమస్యకు క్వినోవా ఒక అద్భుత పరిష్కారం. 100 గ్రాముల క్వినోవాలో సుమారు 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది అన్ని రకాల అవసరమైన అమైనో ఆమ్లాలను అధిక మోతాదులో కలిగి ఉంటుంది. ఈ అమైనో ఆమ్లాలు రక్షణ వ్యవస్థ (ఇమ్యూనిటీ) బూస్ట్ అవ్వడానికి, కణజాలం సక్రమంగా పనిచేయడానికి అత్యవసరం. క్వినోవా శరీరానికి బలాన్ని, అధిక ఫైబర్, అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు అనేక సూక్ష్మ పోషకాలను అందిస్తుంది.

3 / 5
డబ్బుల ఇబ్బంది లేనివారందరూ క్వినోవాను తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కష్టపడేవారు, ఎదిగే వయసు పిల్లలు, క్రీడాకారులు, జిమ్ వ్యాయామాలు చేసేవారు, గర్భిణులు, బాలింతలు వంటి వారికి క్వినోవా చాలా మేలు చేస్తుంది. వీరు తమ ఆహారంలో 50-60% క్వినోవా అన్నం, 40% కూరలు కలిపి తీసుకోవచ్చు.బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహులు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలనుకునేవారు క్వినోవాను తక్కువ మోతాదులో తీసుకోవాలి.  ఎక్కువ కూరలు తిని, అప్పుడప్పుడు అన్నం తినాలనిపించినప్పుడు క్వినోవా రైస్‌ను ఎంచుకోవచ్చు.

4 / 5
ఇంకా దీనిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం, గ్లూకోజ్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహులు కూడా దీనిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే, ప్రతిరోజూ అధిక మోతాదులో క్వినోవా అన్నం తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి, మితంగా, అవసరాన్ని బట్టి తీసుకోవడం ఉత్తమం. ఈ విధంగా క్వినోవాను సక్రమంగా వినియోగించుకుంటే సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేస్తుంది.

5 / 5
Follow Us
తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ.. తింటే, శరీరంలో వాపులు మాయం

కేరళలో అణు విద్యుత్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం మరోసారి ముందడుగు..

నిన్ను అందరూ ద్వేషిస్తారు..కొడుకుకు వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ సలహ

హిట్ మ్యాన్ రీఎంట్రీతో స్టార్ ఓపెనర్‌కు నో ఛాన్స్

యూఎన్ వేదికపై నెతన్యాహు పేజర్‌ బాంబ్‌..!

ఇప్పుడు యోనో యాప్ ద్వారా క్రెడిట్ కార్డులు..కేవలం 10 నిమిషాల్లోనే

పసుపు ఐస్ క్యూబ్స్‌తో మెరిసే చర్మం.. ఇలా తయారు చేసుకుని వాడారంటే.

ఆర్ఎస్ఐ కారు యాక్సిడెంట్‌లో షాకింగ్ ట్విస్ట్!

నాని యంగ్ మదర్ గా కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ ఎవరంటే

భారత్-జపాన్ మ్యాచ్‌లో వైడ్ వివాదం.. నిజం బయటపెట్టిన ఆకాష్ చోప్రా