అబ్బబ్బా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.. బడా గణేష్ అరుదైన దృశ్యాలు 

Prasanna Yadla

25 september 2026

Pic credit - Pinterest

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ శోభాయాత్ర ఘనంగా ముగిసింది ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌ బడా గణేష్‌

ఈ శోభాయాత్ర కోసం భారీ బందోబస్తు ముందుస్తుగానే ఏర్పాట్లు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిఘా ఉంచారు

 భారీ బందోబస్తు 

ఈ నేపథ్యంలోనే విద్యుత్ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపు ముందుగానే  పూర్తి చేశారు.

 చెట్ల కొమ్మల కత్తిరింపు

హుస్సేన్ సాగర్ వద్ద భక్తుల సందడి అలా ఇలా లేదు ప్రతి ఒక్కరూ  ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో మారు మోగిపోయాయి. 

 జై బోలో గణేష్ మహారాజ్ కీ జై

మండపంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న బడా గణేష్ ఈ రోజు గంగమ్మ ఒడిలో చేరుకున్నాడు. 

గంగమ్మ ఒడిలో చేరుకున్నాడు. 

భక్తులు చివరి సారిగా బడా గణేష్ చూడటానికి హుస్సేన్‌సాగర్‌ వద్దకు తండోప తండోపాలుగా వెళ్ళారు

హుస్సేన్‌సాగర్‌

వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను విధించారు.

 ట్రాఫిక్ ఆంక్షలు

 బై బై గణేశా.. అంటూ ఆ గణపయ్యకు యువత మొత్తం వీడ్కోలు పలికారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు 

బై బై గణేశా..