ఒడియమ్మా బంటీ..! ఈ టాలీవుడ్ హీరోయిన్ స్టార్ క్రికెటర్ మరదలా.. ఎవరో తెలుస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విరాట్. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్, అనుష్క ఒకటి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
