Team India: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు
Rohit Sharma Record Breaking ODI Century: రోహిత్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో ఎన్నో రికార్డులను సృష్టించాడు. తన తుఫాన్ వన్డే సెంచరీ ద్వారా అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ద్రవిడ్ రికార్డును అధిగమించిన రోహిత్, 30 ఏళ్ల లోపు అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శన భారతదేశానికి విజయాన్ని అందించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
