IND vs ENG: పూణేలో వీరికి లాస్ట్ ఛాన్స్.. విఫలమైతే, టీమిండియా నుంచి ఔట్..?
India vs England 4th T20I: భారత్ - ఇంగ్లండ్ మధ్య టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో 3 మ్యాచ్‌లు జరిగాయి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఇప్పుడు పూణెలో జరగనుంది. చాలామంది ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కీలకం. ఇందులో రాణించలేకపోతే జట్టుకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
