IPL 2025 Auction: మెగా వేలంలో వీళ్లకు మొండిచేయి.. ఆన్ సోల్డ్ లిస్ట్‌లో ముగ్గురు ముంబై ఆటగాళ్ళు

3 Mumbai Indians Players May Unsold: ఐపీఎల్ 2025 రిటెన్షన్ నియమాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఇందులో RTM కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని రిటైన్ చేస్తారు, ఎవరు విడుదల చేస్తారు అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా చాలా మంది ఆటగాళ్లను మెగా వేలానికి ముందే విడుదల చేయవచ్చు.

Venkata Chari

|

Updated on: Oct 15, 2024 | 11:21 AM

3 Mumbai Indians Players May Unsold: ఐపీఎల్ 2025 రిటెన్షన్ నియమాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఇందులో RTM కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని రిటైన్ చేస్తారు, ఎవరు విడుదల చేస్తారు అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా చాలా మంది ఆటగాళ్లను మెగా వేలానికి ముందే విడుదల చేయవచ్చు. ఈ ఆటగాళ్లలో కొందరిని మళ్లీ వేలంలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టం.

1 / 5
గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో చాలా గందరగోళం నెలకొంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయడంపై పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వేలానికి ముందు ఎవరని విడుదల చేస్తారో చూడాలి. IPL 2025 మెగా వేలంలో బిడ్‌లు వేయని ముంబై ఇండియన్స్‌లోని ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
3. క్వేనా మఫాకా.. దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా అండర్-19 ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో చాలా వార్తల్లో నిలిచాడు. అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ కారణంగా, ముంబై ఇండియన్స్ అతనిని IPL 2024 కోసం తమ జట్టులో చేర్చుకుంది. అయితే, మొదటి సీజన్ మఫాకాకు చాలా ఘోరంగా మారింది. అతను రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం పొందాడు. అందులో అతను 89 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఏ ఇతర జట్టు అతన్ని కొనుగోలు చేయకపోవచ్చు.

3 / 5
2. మహమ్మద్ నబీ.. ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ ఆటగాడు మహ్మద్ నబీ కూడా అమ్ముడుపోడని తెలుస్తోంది. గత సీజన్‌లో నబీకి 7 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభించింది. అందులో అతను 35 పరుగులు చేసి బౌలింగ్‌లో 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇటువంటి పరిస్థితిలో, మహ్మద్ నబీని విడుదల చేయవచ్చు. అతను వేలంలో కొనుగోలుదారుని కనుగొనే అవకాశం లేదు. ఎందుకంటే నబీ గతంలోలాగా ప్రభావం చూపించడం లేదు.

4 / 5
1. డెవాల్డ్ బ్రెవిస్.. డివిలియర్స్ తరహాలో ఆడినందున డెవాల్డ్ బ్రెవిస్‌ను 'బేబీ ఏబీ' అని కూడా పిలుస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ఫ్లాప్‌ అయ్యాడు. గత సీజన్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన అతను ఈ సమయంలో 69 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతకుముందు సీజన్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 161 పరుగులు చేశాడు. ఇటువంటి పరిస్థితిలో, ఈసారి జట్టు అతనిని డ్రాప్ చేయగలదు. పేలవమైన ప్రదర్శన కారణంగా అతను అమ్ముడవ్వకపోవచ్చు.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?