AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఐపీఎల్ హిస్టరీకే పిచ్చెక్కించిన ప్లేయర్లు.. టాప్ 5 లిస్ట్‌లో నలుగురు మనోళ్లే..!

IPL Highest Wicket Taker: ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యధికం వికెట్లు సాధించిన బౌలర్ల జాబితా ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న యుజ్వేంద్ర చహల్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. చహల్ తో పాటు టాప్ 5 లో నిలిచిన ఇతర బౌలర్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Venkata Chari
|

Updated on: Apr 07, 2026 | 4:39 PM

Share
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి ఎంతోమంది దిగ్గజ బౌలర్లు తమ సత్తా చాటారు. అందులో యుజ్వేంద్ర చహల్ తన లెగ్ స్పిన్ బౌలింగ్ ద్వారా ఎంతోమంది బౌలర్లను తలదన్ని అగ్రస్థానానికి చేరుకున్నాడు. చహల్ ఇప్పటి వరకు 174 మ్యాచ్‌లలో 224 వికెట్లను సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా నిలిచింది.

1 / 5
చహల్ తర్వాత ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ 192 మ్యాచ్‌లలో 202 వికెట్లను సాధించాడు. స్వింగ్ బౌలింగ్ ద్వారా ఎంతోమంది బ్యాటర్లను తలదన్నిన భువనేశ్వర్ కుమార్ రెండవ స్థానంలో నిలవడం విశేషం.

2 / 5
వెస్టండీస్ బౌలర్ సునీల్ నరైన్ మూడవ స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నరైన్ 189 మ్యాచ్‌లలో 193 వికెట్లను సాధించాడు. అప్పుడప్పుడు స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా తన ప్రతిభను చాటుకున్న నరైన్ ఐపీఎల్ లో ఓ కీలక ప్లేయర్.

3 / 5
లెగ్ స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా నాల్గవ స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తోపాటు పలు ఫ్రాంచైజీల తరపున ఆడిన చావ్లా 191 మ్యాచ్‌లలో 192 వికెట్లను సాధించాడు.

4 / 5
రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా ఐదవ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ 217 మ్యాచ్‌లలో 187 వికెట్లు సాధించగా, బుమ్రా 147 మ్యాచ్‌లలో 183 వికెట్లను సాధించాడు. ఇద్దరూ వేర్వేరు బౌలింగ్ శైలి ద్వారా ఐపీఎల్ లో తమదైన ముద్ర వేశారు.

5 / 5
Follow Us
  40 ఏళ్లలోపే స్ట్రోక్ రావచ్చా? ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు!

నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..

ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ వేస్తే మీ ముఖం  రంగు మారడం  ఖాయం!

మోసాన్ని భరించ లేకపోయింది.. చివరికీ..!
మోసాన్ని భరించ లేకపోయింది.. చివరికీ..!
Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో

జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారు లక్షమందికి పైనే..వాళ్ల సీక్రెట్ ఇదే

మీకు అబ్బాయి పుడితే ఏ రంగు దుప్పటి ఇస్తారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు

తీరానికి చేరువలో అర్నబ్ తుపాన్.. రెండు రోజులు చాలా జాగ్రత్త!

ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..