IND vs ENG 4th Test: రాంచీలో జోరూట్ కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. రోహిత్ రికార్డుకు ఎసరెట్టేశాడుగా.. లిస్టులో టాప్ మనోడే..
India vs England 4th Test: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో జో రూట్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ సాయంతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా ఈ సెంచరీతో జో రూట్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.