Sreesanth: బౌన్సర్ నుంచి డ్యాన్సర్ వరకు శ్రీశాంత్ కెరీర్‌లో అన్ని వివాదాలే..!

Sreesanth: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శాంతకుమారన్ శ్రీశాంత్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల శ్రీశాంత్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ కొత్త తరం కోసం

uppula Raju

|

Updated on: Mar 10, 2022 | 11:25 AM

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శాంతకుమారన్ శ్రీశాంత్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల శ్రీశాంత్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ కొత్త తరం కోసం తన కెరీర్‌ను ముగిస్తున్నట్లు చెప్పాడు. శ్రీశాంత్ కెరీర్ ఒడిదుడుకులతో నిండి ఉంటుంది.

1 / 7
2005లో భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న శ్రీశాంత్ 2006లో టెస్టు జట్టులోకి ప్రవేశించాడు. ఆ సంవత్సరం దక్షిణాఫ్రికా టూర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో తొలిసారిగా భారత్‌ను గెలిపించడంలో శ్రీశాంత్ అతిపెద్ద పాత్ర పోషించాడు.

2 / 7
2007 టీ20 ప్రపంచకప్‌ను ఎవరు మర్చిపోలేరు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మిస్బా-ఉల్-హక్ క్యాచ్ పట్టడం శ్రీశాంత్ కెరీర్‌లో చిరస్మరణీయమైంది.

3 / 7
శ్రీశాంత్ చాలాసార్లు వివాదాలలో చిక్కుకున్నాడు. అతను 2008లో IPL మొదటి సీజన్‌లో కింగ్స్ XI పంజాబ్‌లో భాగంగా ఉన్నాడు. ఆ సమయంలో అతని జట్టు ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను ముంబైకి చెందిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత హర్భజన్ అతనిని చెంపదెబ్బ కొట్టాడు.

4 / 7
2007 తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్ ఉన్నాడు. కానీ అతను మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ మాత్రమే ఆడాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతనికి వికెట్లు దక్కలేదు.

5 / 7
దక్షిణాఫ్రికా రెండో పర్యటనలో కూడా శ్రీశాంత్ చిరస్మరణీయమైన ప్రదర్శన చేశాడు. అతని కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే బంతి 2010లో డర్బన్‌లో వేశాడు. అక్కడ అతను భయంకరమైన బౌన్సర్‌తో కలిస్‌ను అవుట్ చేశాడు.

6 / 7
శ్రీశాంత్ ఐపీఎల్ కుంభకోణంలో చిక్కుకొని నిషేధానికి గురయ్యాడు. 2019లో సుప్రీంకోర్టు అతని నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది. 2020-21లో అతను కేరళ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు.

7 / 7
Follow us
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!