IND vs NZ Final: భారత్ vs కివీస్ మ్యాచ్ అఫిషీయల్స్ వీరే.. లిస్ట్‌లో 2023 ప్రపంచ కప్ ఫైనల్ అంపైర్
India vs New Zealand Match Officials: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు పాల్ రైఫిల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లకు ఫీల్డ్ అంపైరింగ్ బాధ్యతలను అప్పగించారు. జో విల్సన్ థర్డ్ అంపైర్‌గా ఉంటారు. శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన ఫోర్త్ అంపైర్‌గా నియమితులయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
