AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar: ఐపీఎల్‌లో రూ.30 లక్షల ఇచ్చి కొన్నారు..కట్ చేస్తే..ముంబైకి షాక్ ఇచ్చిన సచిన్ కొడుకు

Arjun Tendulkar: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అర్జున్ 3 మ్యాచ్‌లలో ఒక వికెట్ మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. IPL 2025 వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబాయి జట్టు కొనుగోలు చేసింది.

Velpula Bharath Rao
|

Updated on: Nov 27, 2024 | 11:28 PM

Share
IPL 2025 వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను  చివరి నిమిషంలో ముంబాయి జట్టు కొనుగోలు చేసింది. మరోసారి అతడిని బేస్ ధర రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

1 / 5
అయితే, ఆ తర్వాత జరిగిన వేలం మ్యాచ్‌లోనే అర్జున్ టెండూల్కర్‌కు ఊహించనిది జరిగింది.

2 / 5
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లలో అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ 22 బంతుల్లో 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

3 / 5
ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై గోవా కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. గోవాపై ఆంధ్రప్రదేశ్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవా జట్టు 20 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసింది. ఆంధ్ర 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది.

4 / 5
ఈ ఓటమితో గోవా హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసుకుంది. గోవా తన తొలి మ్యాచ్‌లో ముంబైతో, రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌తో, మూడో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌తో ఓడిపోయింది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!