AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు..

ప్రస్తుత కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే, వీటి వినియోగం వల్ల లాభం ఎంతుందో.. అంతకు మించి నష్టాలు ఉన్నాయి.

Shiva Prajapati
|

Updated on: Jun 19, 2023 | 9:25 AM

Share
ప్రస్తుత కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే, వీటి వినియోగం వల్ల లాభం ఎంతుందో.. అంతకు మించి నష్టాలు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే, వీటి వినియోగం వల్ల లాభం ఎంతుందో.. అంతకు మించి నష్టాలు ఉన్నాయి.

1 / 8
క్రిడెట్ కార్డులను సరిగా వినియోగించుకుంటే అంతా మంచే జరుగుతుంది. లేదంటే.. మీ జేబులకు చిల్లు పడటం ఖాయం. వట్టిగానే మీ డబ్బును బ్యాంకులకు దారపోయాల్సి వస్తుంది.

2 / 8
క్రెడిట్ కార్డును తీసుకునే సమయంలోనే తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మరి అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

3 / 8
ప్రస్తుత కాలంలో చాలా వరకు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులను ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఇస్తున్నారు. ఎంట్రీ ఫీజు తీసుకోకుండానే కార్డులను జారీ చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని బ్యాంకులు ఎంట్రీ ఫీజును వసూలు చేస్తున్నాయి. అందుకే దీనిని గమనించాల్సిన అవసరం ఉంది.

4 / 8
కార్డుకు వార్షిక రుసుము ఉందో లేదో చూసుకోవాలి. వాస్తవానికి చాలా బ్యాంకులు వార్షిక ఫీజు లేకుండానే కార్డులను జారీ చేస్తున్నాయి. ఇది కూడా పరిశీలించాలి.

5 / 8
ఈఎంఐ చెల్లించడంపై వడ్డీ రేటు ఎంత ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే.. తరువాత మీ జేబులకు చిల్లు పడటం ఖాయం.

6 / 8
మీరు ఈఎంఐ లను ముందుగానే క్లోజ్ చేస్తే.. దానికి ఛార్జ్ ఎంత ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలి.

7 / 8
క్రెడిట్ కార్డును మూసివేయడం ఎలా, దాని ఛార్జీలు ఎలా ఉంటాయి అనే వివరాలు కూడా వినియోగదారులు ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

8 / 8
Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి