Kitchen Tips: ఇలా చేస్తే బంగాళదుంప త్వరగా ఉడుకుతుంది.. టైమ్ సేవ్ అవుతుంది..

Easy Cooking Tips: ఆలుగడ్డ/బంగాళదుంపను చాలా మంది రోజువారి ఆహారంలో కూరగా, స్నాక్స్‌గా కానీ తింటుంటారు. అయితే, ఈ బంగాళదుంపను వండటం అంత ఈజీ కాదు. అవి ఉడకబెట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది. అయితే, ఇలా చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉడుకుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. మరి ఆ చిట్కాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

Shiva Prajapati

|

Updated on: Jul 28, 2023 | 3:51 PM

చాలా మంది బంగాళదుంప లేకుండా ఆహారం తీసుకోని పరిస్థితి ఉంటుంది. ఏదో వంటకంలో బంగాళదుంపను వినియోగిస్తారు. అయితే, ఈ బంగాళదుంపను ఫ్రై చేసినా కొందరు ఉడకబెట్టిన తరువాతే  చేస్తారు. ఆహారం రుచిని పెంచే బంగాళదుంపను అనేక విధాలుగా ఉపయోగిస్తారు.

1 / 5
చపాతీ, రోటీ, అన్నం, చిప్స్ ఇలా అనేక ఆహారాలలో బంగాళదుంప ఫ్రై, కూరను తింటారు. అయితే, వీటిని ఉడకబెట్టడం అనేదే పెద్ద టాస్క్ ఇక్కడ.

2 / 5

3 / 5
ముందుగా బంగాళాదుంపలను బాగా కడగాలి. ఆ తరువాత బంగాళాదుంపపై తొక్క తీసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అవి త్వరగా ఉడుకుతాయి.

4 / 5
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ముందుగా వేడి నీటిలో వాటిని వేయాలి. కాసేపటి తరువాత వాటిపై తొక్కలను తీసేసి, కొద్దిగా ఉప్పు వేసి మళ్లీ వేడి నీటిలో ఉడికించాలి. ఇలా చేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?