Cooking Oil: కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వారికోసం ఒక్క స్పూన్ నూనెతో ఇలా వండేయండి.. ఆరోగ్యంతోపాటు రుచి కూడా
నూనె మసాలాలతో కూడిన ఆహారాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్-మధుమేహం సమస్యలు అంతగా త్వరగా పెరుగుతాయి. వీలైనంత వరకు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ట్రైగ్లిజరైడ్స్ లేదా కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ సమస్యలు, ఊబకాయం ఉన్నవారు నూనె అస్సలు తినకూడదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
