AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ దేశాల్లో కండోమ్‌లు కొనడం, అమ్మడం నిషేదం.. నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు!

గర్భనిరోధకాలు( కండోమ్స్‌) వీటిని గర్భం రాకుండా ఉపయోగిస్తారని అందిరికీ తెలిసిన విషయమే.. స్త్రీ, పురుషుల సంగమం జరిగినప్పుడు.. పురుషుడి శుక్రకణాలను స్త్రీ శరీరంలోకి వెళ్లకుండా ఇవి నిరోదిస్తాయి. వీటిని రబ్బరు పాలు (రబ్బరు), పాలియురేతేన్ లేదా పాలీఐసోప్రీన్ వంటి వివిధ పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది. అయితే చాలా దేశాలు సురక్షితమైన లైంగికసంబంధాన్ని ప్రోత్సహిస్తూ వీటి వాడకంపై ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, కొన్ని దేశాల్లో మాత్రం కండోమ్‌ల అమ్మకం, వాడకాన్ని నిషేధించాయి. అంతేకాదు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలను అమలు చేస్తున్నాయి. ఇంతకు ఆదేశాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Aug 31, 2025 | 2:16 PM

Share
ఆఫ్ఘనిస్తాన్: కొన్ని నివేదికల ప్రకారం.. కండోమ్‌లను నిషేధించిన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ మొదటి ప్లేస్‌లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం దేశంలో కండోమ్‌ల వాడకాన్ని నిషేధించింది. ఎందుకంటే కండోమ్ వాడకం ఇస్లామిక్ విలువలకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకే ఈ నిర్ణయం తసుకుంది. ఇక్కడ కండోమ్‌లను అమ్మడం చట్టవిరుద్ధమైన చర్య. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే వీటిని అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

1 / 5
ఇండోనేషియా: ఆఫ్ఘనిస్తాన్ తర్వాత కండోమ్‌లను పూర్తిగా నిషేధించిన రెండవ దేశం ఇండోనేషియా.  ఇక్కడ కండోమ్‌ల వాడకం వ్యభిచారం, అనైతిక సంబంధాలను పెంచుతుందని ఇక్కడి ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల, దేశంలో కండోమ్‌ల వాడకాన్ని నిషేధించింది

2 / 5
నైజీరియా: నైజీరియాలో కండోమ్‌ల అమ్మకం, వాడకం చట్టవిరుద్ధం. అక్కడ లభించే కండోమ్‌లు నాణ్యత లేనివని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలు వాటిని ఉపయోగించడానికి వెనుకాడతారు. సురక్షితమైన లైంగికసంబంధం గురించి అక్కడ అవగాహన తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

3 / 5
ఉత్తర కొరియా: ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ జనాభాను పెంచాలనుకుంటున్నారు. కండోమ్ వాడకం దేశ జనాభా పెరుగుదల విధానానికి విరుద్ధమని కిమ్ ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ఆయన ఉత్పత్తిని మాత్రమే కాకుండా కండోమ్‌ల వాడకాన్ని కూడా నిషేధించారు.

4 / 5
ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్‌లో కాథలిక్ చర్చికి బలమైన ప్రభావం ఉంది. చర్చి ప్రకారం, కండోమ్‌ల వాడకం ప్రకృతి నియమాలకు, మతపరమైన ఆలోచనలకు విరుద్ధం. అందువల్ల, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇక్కడ కండోమ్‌ల వాడకాన్ని నిషేధించింది.

5 / 5
Follow Us
హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు..

పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..

తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్

అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్

పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం

బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్

పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?

కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లేవారు ఈ పొరపాట్లు చేయొద్దు

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!