Coconut Water: కొబ్బరి నీళ్లతో ఆరోగ్యం పదిలంగా.. కిడ్నీల్లో రాళ్లు కూడా ఇట్టే కరిగిపోతాయ్‌!

వాతావరణంలో విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీనికి కారణం డీహైడ్రేషన్. శరీరంలో నీటి లోపం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు తరచుగా ప్రారంభ దశలో నిర్ధారించలేం. చాలామందికి కడుపులో, నడుము భాగంలో భరించలేని నొప్పి, వికారం, తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం వంటి లక్షణాల వల్ల గుర్తించడం జరుగుతుంది..

|

Updated on: Jun 10, 2024 | 1:02 PM

వాతావరణంలో విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీనికి కారణం డీహైడ్రేషన్. శరీరంలో నీటి లోపం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు తరచుగా ప్రారంభ దశలో నిర్ధారించలేం. చాలామందికి కడుపులో, నడుము భాగంలో భరించలేని నొప్పి, వికారం, తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం వంటి లక్షణాల వల్ల గుర్తించడం జరుగుతుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి కిడ్నీలో రాళ్లకు సంకేతాలు కావచ్చు.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కిడ్నీలో రాళ్లు ఉంటే కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగాలని సూచిస్తున్నారు. మినరల్స్‌ అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు కిడ్నీలో రాళ్లను కరిగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ల వల్ల మూత్ర సమస్యలున్న వారు కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి.

2 / 5
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కొబ్బరి నీళ్ల వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

3 / 5
కొబ్బరి నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అంతే కాకుండా డయేరియా వ్యాధిగ్రస్తులకు కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అతిసారం నివారణకు శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ స్థాయిలు నిర్వహించడానికి కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి.

4 / 5
కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి. అంటే శరీరంలో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలను తొలగించడం ద్వారా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందన్నమాట. ప్రతిరోజూ 1-2 కప్పుల కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండలో లేదా అధిక శారీరక శ్రమ చేసేవారు అధిక పరిమాణంలో తాగవచ్చు.

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్