Samantha: సమంతకు ఏమైంది.? అసలు ఎక్కడుంది.? ఎంతకాలం అజ్ఞాతం.?
సమంతకు ఏమైంది..? ఎక్కడుంది..? ఆమెకు ఇంకా అనారోగ్యం తగ్గలేదా..? హెల్త్ పూర్తిగా సెట్ అవ్వలేదా..? ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఉన్నారా..? సమంతకు ఈ బ్రేక్ ఇంకెన్నాళ్లు..? ప్రస్తుతం ఈమె తీసుకుంటున్న మెడికేషన్ ఏంటి.? మయోసైటిస్ మళ్ళీ తిరగబెట్టిందా లేదంటే కొత్త సమస్యలతో సమంత పోరాడుతున్నారా.? ఏడాది నుంచి సమంత మయోసైటిస్‌తో పోరాడుతూనే ఉన్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
