ఈ గ్లామర్ డాల్ ను పట్టించుకోవడం లేదే..! రుక్సార్ పిక్స్ అదుర్స్
టాలీవుడ్ లో ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల భామ. ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
