AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా.. హీరోయిన్‌ను బెదిరించిన మరో నటి

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది.

Rajeev Rayala
| Edited By: Prudvi Battula|

Updated on: Sep 23, 2025 | 3:49 PM

Share
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది.

1 / 5
ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత చాందిని వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొన్నామధ్య విష్వక్ సేన్ గామీ తో పాటుగా లేటెస్ట్ గా వచ్చిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలతో ఆకట్టుకుంది.

2 / 5
ఇదిలా ఉంటే చాందిని చౌదరిని ఆ మధ్య ఒకరు బెదిరించారట. గెస్ట్ హౌస్ కు రావాలని లేకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేస్తా అని బెదిరించారట. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఒకరోజు కొత్త నెంబర్ నుంచి చాందిని చౌదరికి మెసేజ్ వచ్చిందట.. ఆ మెసేజ్ లో గెస్ట్ హౌస్ కు రావాలి అని.. లేకుంటే తన ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేస్తా అని ఉందట.

3 / 5
అది చూసిన చాందిని ఏం చెయ్యాలో తెలియక తెగ ఏడ్చేసిందట. అయితే ఆ బెదిరించింది మరెవరో కాదు స్నిగ్ద. టాలీవుడ్ లో టామ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నటి స్నిగ్ధ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు మీరెప్పుడైన దూల పని చేశారా.? అనే ప్రశ్న ఎదురైంది.అయితే ఇలా తాను చాందిని చౌదరిని సరదాగా ఏడిపించా అని తెలిపింది.

4 / 5
అయితే అసలు విషయం చెప్పిన తర్వాత చాందిని నువ్వెక్కడున్నావ్ అని అడిగిందట.. పాలనా ప్లేస్ లో ఉన్నాను అని చెప్తే అక్కడికి వచ్చి లాగిపెట్టి కొట్టిందట అదే విషయాన్ని స్నిగ్ధ స్వయంగా చెప్పుకొచ్చింది.

5 / 5
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ

రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు

శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు

కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై