Heroines: ప్రొడక్షన్ హౌజ్‌లతో బిజీ అయిపోయిన హీరోయిన్లు.. ఎవరా బ్యూటీస్.?
ఈ మధ్య హీరోయిన్లు కేవలం నటన మాత్రమే కాదు.. ఇంకా చాలా చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే సంపాదిస్తున్నారో అక్కడే ఖర్చు పెట్టాలని డిసైడ్ అయిపోయారు కూడా. అందుకే మంచి కథలు వస్తే.. తామే నిర్మాతలుగా మారుతున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ప్రొడక్షన్ మొదలుపెట్టారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
