Film News: కోట్లు కురిపిస్తున్న క్రేజ్… లాభమా? నష్టమా?
ప్రజెంట్ సినిమా సక్సెస్‌ను వసూళ్ల నెంబర్స్‌తోనే అంచనా వేస్తున్నారు. ముహూర్తం షాట్ నుంచి సినిమా మీద అంచనాలు పెంచేసేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అందుకే అప్‌డేట్స్ రాకముందే కోట్లు కురిపిస్తున్నాయి క్రేజీ ప్రాజెక్ట్స్. రీసెంట్ టైమ్స్‌లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5