Jack: వర్కవుట్ కానీ జానర్ తో వస్తున్న టిల్లు.. సక్సెస్ కొట్టేనా ??
టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ.. మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. జాక్ పేరుతో తెరకెక్కిన కామెడీ స్పై థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే రీసెంట్ టైమ్స్‌లో అస్సలు వర్కవుట్ కానీ జానర్‌ను సెలెక్ట్ చేసుకున్న సిద్దూ రిస్క్ చేస్తున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
