Hari Hara Veeramallu: చెప్పిన టైమ్‌కు వస్తామంటున్న పవన్ టీమ్.. నమ్మకం లేదు దొర అంటున్న ఫ్యాన్స్
హరి హర వీరమల్లు రిలీజ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఫైనల్‌గా మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని యూనిట్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసినా... ఆడియన్స్‌లో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ రాలేదు. అందుకే మరో బిగ్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపే ప్రయత్నం చేసింది చిత్రయూనిట్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
