Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్

అందాల ముద్దుగుమ్మ కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈబ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. డ్రాగన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ నటి ఈ మధ్య ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది చుడిదార్ లో సింపుల్ లుక్ లో ఉన్నఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J

|

Updated on: Apr 04, 2025 | 6:05 PM

నటి కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మగిల్పేట సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు.

1 / 5
కానీ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డ్రాగన్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటన, గ్లామర్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారనే చెప్పాలి.

2 / 5
ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో ఈ అమ్మడు యూత్ లేటెస్ట్ క్రష్ అయ్యిపోయింది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వేయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక తెలుగు, మరాఠీ, తమిళంలో  అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అభిమానుల మనసు దోచేసుకుంటున్న ఈ నటి, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.

4 / 5
తాజాగా ఈ చిన్నది పింక్ కలర్ చుడీదార్ లో అదిరిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us